IBPS CRP-RRBS-XII-Officers Scale I, II and III Mains Score Card Released - Download here..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS CRP-RRBS-XII-OFFICERS Scale I, II & III మెయిన్స్ ఫలితాలు నేడే విడుదలైనాయి. IBPS మెయిన్స్ రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో IBPS ఫలితాలను ప్రకటించింది. డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన లింకులను అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫలితాలను అభ్యర్థులు నేటి నుండి ఈనెల 31వ తేదీ వరకు డౌన్లోడ్ చేయవచ్చు. తదుపరి ఫలితాలను డౌన్లోడ్ చేయలేరు. కాబట్టి అభ్యర్థులు వెంటనే తమ ఫలితాలను ఈ దిగువ తెలిపిన సమాచారం ఆధారంగా డౌన్లోడ్ చేయండి.
IBPS CRP-RRBS-XII-OFFICERS Scale I, II & III మెయిన్స్ ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా?.Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://ibps.in/
- అధికారిక Home పేజీ లోని స్క్రోల్ అవుతున్న, ఫలితాలకు సంబంధించిన లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరక్ట్ అవుతారు.
- ఇక్కడ వివిధ ఫలితాల లింకులు అందుబాటులో ఉన్నాయి.
- సంబంధిత లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన లాగిన్ పేజీ లోకి రీ-డైరక్ట్ అవుతారు.
- ఇక్కడ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా లాగిన్ అయి స్కోర్ కార్డు డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://ibps.in/
నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment