టీచర్ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు: KVS Uppal Hyderabad Walk-In-Interview for Teaching Staff 2023..
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని కేంద్రీయ విద్యాలయం నెంబర్.1 ఉప్పల్, వివిధ టీచింగ్ సబ్జెక్టు లలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు రేపు ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ.
| కేంద్రీయ విద్యాలయం ఉప్పల్, హైదరాబాద్, వాకింగ్ ఇంటర్వ్యూ టీచర్ ఉద్యోగ నియామకాలు: | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్  | కేంద్రీయ విద్యాలయం నెంబర్-1 ఉప్పల్ హైదరాబాద్. | 
పోస్టులు  | PGT, TGT, PRT.  | 
ఉద్యోగ స్థితి  | కాంట్రాక్ట్ ఉద్యోగాలు | 
వేతనం/ పే స్కేల్  | రూ.21,250 - 27,500/-.  | 
పోస్టింగ్ ప్రదేశం  | కేంద్రీయ విద్యాలయం ఉప్పల్, హైదరాబాద్.  | 
ఇంటర్వ్యూ తేదీ  | 16.10.2023 | 
అధికారిక వెబ్సైట్  | https://no1uppal.kvs.ac.in/ | 
పోస్టుల వివరాలు :
- సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
 
- PGT - Chemistry,
 - TGT - Mathematics, Sanskrit, Hindi, English and Social Science,
 - PRT - All Subject.
 
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,
 
- ఇంటర్మీడియట్ అర్హతతో D.Ed,
 - డిగ్రీతో B.Ed ఉత్తీర్ణతతో సి-టెట్ అర్హత కలిగి ఉండాలి.
 - సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
 - హిందీ ఇంగ్లీష్ మధ్యమాల్లో బోధించగల నైపుణ్యం.
 - కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
 
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకూడదు.
 
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
 
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,250 - 27,500/- ప్రతి నెల చెల్లిస్తారు.
 
ఇంటర్వ్యూ వేదిక, రిపోర్టింగ్ సమయం, తేదీల వివరాలు :
- ఇంటర్వ్యూ వేదిక :
 - కేంద్రీయ విద్యాలయ నంబర్.1, ఉప్పల్ ఎక్స్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్.
 - రిపోర్టింగ్ సమయం : ఉదయం 8:30 నుండి,
 - ఇంటర్వ్యూ తేదీ : 16.10.2023.
 
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి రిపోర్టింగ్ సమయం కల్లా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లాలి.
అధికారిక వెబ్సైట్ :: https://no1uppal.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment