టీచర్ పోస్టుల భర్తీకి నేవీ చిల్డ్రన్ స్కూల్ నోటిఫికేషన్ NCS INS Rajali Faculty Application Form Download here..
నేవీ చిల్డ్రన్ స్కూల్ లో టీచింగ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తమిళనాడులోని నేవీ చిల్డ్రన్ స్కూల్ అరక్కొనం వివిధ విభాగాల్లోని టీచింగ్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్, ఈమెయిల్ విధానంలో దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ ప్రకారం ఆయా సబ్జెక్టులలో అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అధికారిక వెబ్సైట్లో ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఈమెయిల్ సమర్పించాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- పిజిటి ఫిజిక్స్ - 1,
- పిజిటి మ్యాథమెటిక్స్ - 1.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్పులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే బ్యాచిలర్ డిగ్రీలో కూడా సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
- మరియు ఇంటర్మీడియట్ తత్సమాన కోర్సుల్లో ఆయా సబ్జెక్టులలో అర్హత అవసరం.
- బీ.ఎడ్ అర్హత తప్పనిసరి.
వయోపరిమితి :
- ప్రభుత్వం ప్రైవేట్ తత్సమాన పాఠశాలల రూల్స్ ప్రకారం ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్, ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డెమో, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
వేతనం :
- నేవి చిల్డ్రన్ స్కూల్ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
The Principal
Navy Children School
INS Rajali, Arakkonam - 631006
Phone Number: 9488758004 ( ఉదయం 09:00 నుండి మధ్యాహ్నం 03:00 వరకు సంప్రదించవచ్చు).
ఈమెయిల్ అడ్రస్ :
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.11.2023.
అధికారిక వెబ్సైట్ : https://www.ncsarakkonam.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment