ఇంటర్ డిగ్రీ తో శాశ్వత ఉద్యోగఅవకాశాలు తెలుగు రాష్ట్రాల వారికి బంపర్ అవకాశం దరఖాస్తు లింక్ ఇదే NITP Non-Teaching Permanent JOBs Notification Out! Hurry Up!
ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలతో శాశ్వత ఉద్యోగాల బట్టి కి పాట్నాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటి) లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి, ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాల నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థుల కోసం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ శాశ్వత ఉద్యోగాల కోసం ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి దిగువ పేర్కొన్న అటువంటి సమాచారాన్ని శూన్యంగా పరిశీలన చేయండి. అధికారిక వెబ్సైట్, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ మొదలైనవి ఇక్కడ పొందుపరచడం జరిగింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- మొత్తం పోస్టుల సంఖ్య : 47
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- సూపరిటెండెంట్ - 05,
- టెక్నికల్ అసిస్టెంట్ - 11,
- టెక్నీషియన్ - 18,
- జూనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) - 06,
- ఆఫీస్ అటెండెంట్ - 07.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.
- ఇంటర్మీడియట్, మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, బిఈ, బీటెక్, ఇంజనీరింగ్, డిప్లమా అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫెషియన్సి తప్పనిసరి.
- హిందీ/ ఇంగ్లీష్ భాషల్లో స్టెనో గ్రఫీ.
- నిమిషానికి 35 పదాలను ఇంగ్లీష్ లో 30 పదాలను హిందీలో టైప్ చేయగల సామర్థ్యం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి 27 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయోపరిమితిలో 10-15 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు ఇక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈ డబ్ల్యూ ఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.400/-
- ఎస్సీ/ ఎస్టిలకు రూ.200/-
- దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చివరి తేదీ :: 28.11.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 29.11.2023 వరకు.
సపోర్టింగ్ డాక్యుమెంట్ దరఖాస్తు ప్రింట్ అవుట్ సమర్పించడానికి చివరి తేదీ :: 07.12.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitp.ac.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment