✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    భారతీయ రైల్వే ఉద్యోగాల భర్తీ Railway Recruitment Cell, Chennai 67 JOBs Apply here..

    భారతీయ రైల్వే, వివిధ విభాగాల్లోని స్పోర్ట్స్ కోట పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ:


    సౌతెర్న్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్  భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్, 2023 నుండి ప్రారంభమైనది, ఆన్లైన్ దరఖాస్తును అభ్యర్థులు 27.11.2023 నాటికి సమర్పించవచ్చు..

    నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో.. దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.

    సౌతెర్న్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఉద్యోగ నియామకాలు 2023
    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్RRC SR 
    పోస్టుల సంఖ్య67
    పోస్ట్ పేరు 

    Sports Quota 

    వయస్సు18 - 25 సంవత్సరాలకు మించకుండా
    అర్హత10, 10+2  తో
    ఎంపిక ట్రయల్ టేస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తో 
    పే-స్కేలు/ వేతనంరూ.18,000/- నుండి రూ.29,200/-
    దరఖాస్తు విధానంఆన్లైన్ లో
    దరఖాస్తు చివరి తేదీ 27.11.2023
    అధికారిక వెబ్సైట్
    https://rrcmas.in/

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 67.


    క్రీడా విభాగాలు :

    1. అథ్లెటిక్స్, 
    2. బాల్ బ్యాడ్మింటన్, 
    3. టేబుల్ టెన్నిస్,
    4. వాటర్ పోల్, 
    5. స్విమ్మింగ్, 
    6. హాకీ, 
    7. వాలీబాల్, 
    8. బాక్సింగ్, 
    9. క్రికెట్, 
    10. ఫుట్బాల్, 
    11. చేస్, 
    12. బాస్క్కెట్ బాల్,
    13. టేబుల్ టెన్నిస్, 
    14. పవర్ లిఫ్టింగ్,
    15. వెయిట్ లిఫ్టింగ్.. మొదలగునవి.


    విద్యార్హత:

    • పోస్టులను అనుసరించి పదో తరగతి/ మెట్రిక్యులేషన్/ ఇంటర్మీడియట్.. తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    • 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
    • 📌 వయో-పరిమితిలో ఎలాంటి సడలింపులు లేవు.


    ఎంపిక విధానం :

    • అభ్యర్థులను సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ పరీక్ష నిర్వహించి, షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి  (7th CPC) Level-1/ 2/ 3/ 4/ 5 ఆధారంగా అన్ని ఆలవెన్స్ తో కలిపి వేతనంగా రూ.18,000/- నుండి రూ .29,200/- వరకు చెల్లిస్తారు.


    దరఖాస్తు ఫీజు :

    1. జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
    2. ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీస్ మరియు ఈబీసీ లకు రూ.200/-.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    అధికారిక వెబ్సైట్ :: https://rrcmas.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి. 


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.10.2023.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.11.2023.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog