Govt Job Alert 🔥 రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగ అవకాశాలు ఆన్లైన్ లింక్ ఇదే NPC Opening 17 Permanent JOBs Apply here..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
రాత పరీక్ష లేకుండా శాశ్వత ఉద్యోగాల భర్తీకి వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్:
- రాత పరీక్ష లేదు,
- గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలతో ఎంపిక,
- పే లెవెల్-10 ప్రకారం ప్రతి నెల వేతనం,
- ఆన్లైన్ దరఖాస్తు చేయండి..
రాత పరీక్ష లేకుండా! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత ఉద్యోగాల భర్తీకి గెట్-2023 ప్రామాణిక స్కోర్ ఆధారంగా నియామకాలు నిర్వహించడానికి, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కు చెందిన, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (NPS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ నోటిఫికేషన్, & దరఖాస్తు లింక్ అందుబాటులో ఉన్నాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 17.
పోస్టుల వారీగా ఖాళీలు :
- మెకానికల్ ఇంజనీరింగ్ - 03,
- ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ - 03,
- ఎన్విరాన్మెంటల్ సైన్స్ & ఇంజనీరింగ్ - 03,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - 03,
- కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 02,
- కెమికల్ ఇంజనీరింగ్ - 02,
- సివిల్ ఇంజనీరింగ్ - 01.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- మెకానికల్ ఇంజనీరింగ్(ME),
- ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్(PI),
- ఎన్విరాన్మెంటల్ సైన్స్ & ఇంజనీరింగ్()ES,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(EE),
- కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(CS),
- కెమికల్ ఇంజనీరింగ్(CH),
- సివిల్ ఇంజనీరింగ్(CE).. విభాగాల్లో (బ్యాచిలర్/ టెక్నికల్) గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- 📌 గేట్-2023 స్కోర్ తప్పనిసరి.
వయో పరిమితి :
- 31.12.2023 నాటికి.. అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ఓబిసి(NCL) లకు 3 సంవత్సరాలు,
- ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో-పరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
- గేట్-2023 ప్రామాణిక స్కోర్ కు 85%,
- గ్రూప్ డిస్కషన్ కు - 5%,
- పర్సనల్ ఇంటర్వ్యూల కు - 10%..
- ఇంటర్వ్యూలో ఈడబ్ల్యూఎస్లకు 40%,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఓబీసీ (NCL) లకు 30% మార్కులు రావాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు (గ్రేడ్ "ఏ" పే-లెవెల్-10, 7వ సీపీసీ) ప్రకారం ప్రతి నెల అన్ని కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/ EWS/ OBC (NCL) లకు రూ.300/-.
- SC/ ST/ PwBD/ Female లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.npcindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.12.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment