IGM Hyderabad Admit Card Out: హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ మింట్ సంస్థ జూనియర్ టెక్నీషియన్ అడ్మిట్ కార్డులు విడుదల | Download here..
హైదరాబాదులోని భారత ప్రభుత్వానికి చెందిన కరెన్సీ నోట్ల తయారీ సంస్థ వివిధ విభాగాల్లో ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 02.09.2023 నుండి ప్రారంభమై 01.10.2023 న ముగిసింది. 13.12.2023 న నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను IGM Hyderabad SPMCIL అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది, అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేయవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- IGM Hyderabad SPMCIL జూనియర్ టెక్నీషియన్ రాత పరీక్ష హాల్-టిక్కెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ముందుగా, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://igmhyderabad.spmcil.com/
- అధికారిక Home పేజీలోని News Updates క్రింద స్క్రోల్ అవుతున్న Online Exam For the posts Advertised under Advt.No.01/2023 & 02/2023 will be held on 13.12 2023. Click here to download Admit cards లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు మరొక పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ Click Here for More Details లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక Career పేజీ లోకి రీ-డైరెక్టు అయినారు.
- ఇక్కడ Latest విభాగం క్రింద కనిపిస్తున్న Download విభాగంలోని Link for Downloading Admit Card for the Online Exam to be held on 13.12.2023 లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ పేజీలోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ రిజిస్టర్ నెంబర్/ రోల్ నెంబర్/ పాస్వర్డ్ లను నమోదు చేసి Login పై క్లిక్ చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయవచ్చు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment