Job Alert 🔥 ఏదైనా డిగ్రీ, పీజీ తో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు వేతనం 20 నుండి 65 వేలు NPC Opening Various Contract Vacancies Apply here..
ఏదైనా డిగ్రీ పీజీ అర్హతతో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు:
- రాత పరీక్ష లేదు,
- ఇంటర్వ్యూలతో ఎంపిక,
- రూ.20,000 నుండి 65,000/- వరకు ప్రతి నెల జీతం,
- ఈమెయిల్ దరఖాస్తు చేయండి..
రాత పరీక్ష లేకుండా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కు చెందిన, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ (NPS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ & దరఖాస్తు లింకులు అందుబాటులో ఉన్నాయి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- సీనియర్ అడ్వైజర్,
- మెంటర్,
- కన్సల్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ),
- ప్రాజెక్ట్ అసోసియేట్,
- సీనియర్ కన్సల్టెంట్..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- ఏదైనా విభాగంలో డిగ్రీ,
- సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
- 📌 కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి,
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.npcindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్/దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఈ-మెయిల్ అడ్రస్ :: ICROIPL@GMAIL.COM
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఈ-మెయిల్ అడ్రస్ :: ed-admin@npcindia.gov.in
అధికారిక నోటిఫికేషన్/దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఈ-మెయిల్ అడ్రస్ :: ed-admin@npcindia.gov.in
దరఖాస్తు చివరి తేదీ :: 18.12.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment