TS SET 2023 Results Declared! టి ఎస్ సెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ చేయండి. Download Score Card here..
టీఎస్ సెట్-2023 ఫలితాలు విడుదల:
తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించిన టిఎస్ సెట్-2023 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఫలితాలను డౌన్లోడ్ చేయవచ్చని, టీఎస్ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ మురళీకృష్ణ అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించే తేదీలను కూడా త్వరలోనే వెబ్సైట్ ద్వారా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
టీఎస్ సెట్-2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా?
- సులభంగా టిఎస్ సెట్-2023 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకుని, పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: http://telanganaset.org/
- అధికారిక హోమ్ పేజీలోని Latest Updates విభాగంలో స్క్రోల్ అవుతున్న (మొదటి లింక్) TS.SET-2023:Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక ఫలితాలు, ప్రశ్నాపత్రాలు, ఫైనల్ కీ, ఉన్నటువంటి పేజీలోకి రి-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ కనిపిస్తున్న Score Card/ Results లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ప్రత్యక్షమవుతుంది.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ కోడ్.. నమోదు చేసి Submit పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రీవ్యూ ఓపెన్ అవుతుంది భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
📌 నేరుగా ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 ప్రెస్ నోట్, సబ్జెక్ట్ ల వారిగా ఫైనల్ కట్ ఆఫ్, సబ్జెక్టు ల వారిగా ఎనాలసిస్, ప్రశ్న పేపర్ తో జవాబు ఫైనల్ కీ పిడిఎఫ్.. తదితరాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: http://telanganaset.org/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment