తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! 10th, Inter, ITI, Diploma తో 473 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Vacancies Apply Online here..
అప్రెంటీషిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు IOCL బంపర్ నోటిఫికేషన్.
Inter, ITI, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (5 రీజియన్) IOCL ల్లో 473 ట్రేడ్ అప్రెంటీస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఐ&టి/ హ్యూమన్ రిసోర్స్/ అకౌంట్స్/ ఫైనాన్స్ & డాటా ఎంట్రీ ఆపరేటర్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా (ట్రేడ్ అప్రెంటీస్) ఖాళీల భర్తీకి (ఈస్టర్ రీజియన్ పైప్ లైన్ (ERPL), నార్తర్న్ రీజియన్ పైప్ లైన్ (NRPL), సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్ లైన్ (SERPL), సౌతర్న్ రీజియన్ పైప్ లైన్ (SRPL), వెస్టర్న్ రీజియన్ పైప్ లైన్ (WRPL), నోటిఫికేషన్ జారీ చేసింది.. రాత పరీక్ష ఆధారంగా ఖాళీలు భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 473.
 
విభాగాలు:
- ఈ దిగువ పేర్కొన్న ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవి;
 
- మెకానికల్,
 - ఎలక్ట్రికల్,
 - ఐ&టి,
 - హ్యూమన్ రిసోర్స్,
 - అకౌంట్స్ /ఫైనాన్స్,
 - డాటా ఎంట్రీ ఆపరేటర్,
 - డొమెస్టిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్.. మొదలగునవి.
 
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
 
- 10th, ITI, 10+2, Diploma(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), అర్హతలు కలిగి ఉండాలి.
 - అలాగే సంబంధిత 10th అర్హతతో ITI సర్టిఫికెట్ విభాగంలో (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT)/ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT)) నుండి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
 
📌 MBA/MCA/CA/ ICWA/ LLB మొదలగు ఉన్నత స్థాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులకు అనర్హులు.
వయోపరిమితి:
- 12.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
 
- ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
 - OBC-NCL లకు మూడు సంవత్సరాలు,
 - PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
 - SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు,
 - OBC-NCL లకు 13 సంవత్సరాలు.. వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
 - పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
 
ఎంపిక విధానం:
- రాత పరీక్షల ఆధారంగా ఈ ఎంపికలు నిర్వహిస్తారు.
 - ఈ పరీక్ష మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
 - ట్రేడ్ అప్రెంటీస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఐ&టి/ హ్యూమన్ రిసోర్స్/ అకౌంట్స్/ ఫైనాన్స్ & డాటా ఎంట్రీ ఆపరేటర్) నుండి ప్రశ్నలు అడుగుతారు.
 - పరీక్ష సమయం 120 నిమిషాలు.
 - ప్రశ్నపత్రం హిందీ/ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
 
అప్రెంటిషిప్ శిక్షణ కాలం :: 12 నెలలు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
 
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు:
- అభ్యర్థులు తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ & చెక్ బుక్ కలిగి ఉండాలి.
 - అలాగే వ్యక్తిగత మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి..
 - ఇటీవల ఫోటో & సంతకం,
 - అప్ లోడ్ చేయడానికి వీలుగా ఉండే లాగా..
 - SSC మార్క్ మేమో,
 - కుల ధ్రువీకరణ పత్రం,
 - దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్,
 - ఆధార్ కార్డ్, పాన్ కార్డ్.. మొదలగునవి..
 - అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
 - తదుపరి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
 
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 12.01.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 01.02.2024.
అధికారిక వెబ్సైట్ :: https://plapps.indianoilpipelines.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment