సీఎంఆర్ జ్యువెలరీస్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ వేదిక తేదీ సమయం వివరాలు ఇక్కడ.. CMR JEWELLERY Walk In Interview for Various Posts.. Hurry Up!
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
ఇంటర్ డిగ్రీ అర్హత తో సీ.ఎం.ఆర్ జువెలరీస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి ప్రకటన విడుదల చేసింది. వెంటనే ఉద్యోగ అవకాశాలు అవసరం ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలైన వివరాలు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :
- జ్యువెలరీ విభాగంలో అనుభవం కలిగి తెలుగు భాష ప్రావీణ్యం కలిగి ఉండాలి
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- కేవలం ఇంటర్వ్యూలో నిర్వహించి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సీఎంఆర్ జ్యువెలరీ నిబంధనల ప్రకారం ప్రతినెల వేతనం చెందిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :
- CMR Textiles & Jewellery Pvt Ltd, Kavari Nagar, Khammam - 507002
- PH: 7670901561, 7670901560.
ఇంటర్వ్యూ తేదీ :
- ఫిబ్రవరి 02, 2024 శుక్రవారం.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు.
📌 ఫిబ్రవరి 03, 2024న సర్దార్ పటేల్ స్టేడియం, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. వేదికగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment