రాత పరీక్ష లేకుండా! ✨మెరిట్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే దరఖాస్తు చేసుకోండి. Out Sourcing JOBs Notification 2024 No Exam Required..
రాత పరీక్ష లేకుండా! ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మెరిట్ తో ఉద్యోగాల భర్తీకి కడప జిల్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నోటిఫికేషన్ విడుదల.. ఆసక్తి & ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, మెడికల్ హెల్త్ కడప ఇన్స్టిట్యూషన్ & క్యాన్సర్ కేర్ సెంటర్ కడప సంయుక్తంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మెరిట్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వెంటనే ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించండి. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ రేపటితో ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 68.
పని విభాగాలు:
- జనరల్ డ్యూటీ అటెండెంట్,
- డాటా ఎంట్రీ ఆపరేటర్,
- బార్బర్,
- దోబీ,
- జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్,
- జనరల్ డ్యూటీ అటెండెంట్,
- O.T అసిస్టెంట్.. మొదలగునవి.
పోస్టుల వారీగా ఖాళీలు ::
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హతలు:
వయోపరిమితి :- 01.07.2023 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- సడలింపు లతో గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్, టెక్నికల్ విద్యార్హత & అనుభవం ఆధారంగా మొత్తం 100 మార్కులకు షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రాతిపదికన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక జాబితా విడుదల చేసి, ఇంటర్వ్యూ ధ్రువపత్రాల పరిశీలనాల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- నుండి రూ.20,000/- ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు:
- ఓసి అభ్యర్థులకు రూ.250/-,
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీ & దివ్యాంగులకు రూ.200/-.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.01.2024.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://kadapa.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- Office of Principal, Govt. Medical College, Putlampalli, Kadapa, YSR district.
ముఖ్య తేదీలు :
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment