టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 11 న ఇంటర్వ్యూలు.. Vignan School Wanted Staff Walk In Interview Only..
ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి.., ఆంధ్ర, తెలంగాణలో విద్యాసంస్థలు కలిగిన విజ్ఞాన్ స్కూల్ శుభవార్త!
- 📌 రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేయడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది.
- ఈనెల 11 న ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
విజ్ఞాన్ స్కూల్, హైదరాబాద్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడిన విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి గూగుల్ ఫోన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లోకేషన్ షేర్ చేయబడుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
- ఖాళీల వివరాలతో ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- ప్రిన్సిపల్,
- వాయిస్ ప్రిన్సిపల్,
- సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్,
- టీచర్స్ (ప్రైమరీ/ సెకండరీ/ హైయర్),
- ట్రాన్స్పోర్ట్ మేనేజర్,
- క్యాంపస్ డైరెక్టర్,
- జనరల్ మేనేజర్,
- సివిల్ ఇంజనీర్స్,
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్,
- అడ్మిషన్ కౌన్సిలర్,
- జూనియర్ అకౌంటెంట్,
- గ్రాఫిక్ డిజైనర్స్,
- డిటిపి ఆపరేటర్స్,
- ఎక్స్-ఆర్మీ పర్సనాలిల్స్,
- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్.. ఇతరులు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పై పోస్టులను అనుబంధంగా ఉన్న అర్హతలు కలిగి ఉండాలి. అవి:
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- B.Ed, M.Ed తో TET/ CTET అర్హతలు కలిగి ఉండాలి.
- CBSE సిలబస్ బోధించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో బోధించగల సామర్థ్యం అవసరం..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలి.
- 📌 వాట్సప్ ద్వారా కూడా రెజ్యూమ్ సమర్పించవచ్చు.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు,
- షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ లోకేషన్ షేర్ చేయబడుతుంది.
- ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
- విజ్ఞాన్ స్కూల్ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://vignanschools.org/
గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వాట్సాప్ 9912000319 నెంబర్ కు ఆసక్తి కలిగిన వారు రెజ్యూమ్ పంపండి.
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు చక్కటి ఫార్ముల్ డ్రెస్ తో రెజ్యూమ్ నకు అర్హత ధ్రువపత్రాలు, అనుభవం కాపీ జత చేసి తీసుకెళ్లగలరు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment