డిగ్రీ పాస్ సర్టిఫికెట్ ఉందా? ఈ ఉద్యోగాలు మీకోసమే.. రాత పరీక్ష, ఫీజు లేదు.. MEGA Walk In Drive on 10 03 2024 AP, TS Don't miss..
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ముత్తూట్ ఫైనాన్స్ భారీ ప్రకటన..
- రాత పరీక్ష, ఫీజు లేదు..
- ఇంటర్వ్యూ లతో ఎంపిక..
- ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పోస్టింగ్..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముత్తూట్ ఫైనాన్స్ ఈనెల 10 న ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు ఏదైనా స్క్రీన్ లో ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. ఇప్పటికే బ్యాంకింగ్ సంస్థలలో సేవలు అందించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, గోల్డ్ లోన్ విభాగంలో అనుభవం. ప్రత్యేక టీం నిర్వహించగల నైపుణ్యం. లీడర్షిప్ స్కిల్స్ కలిగి ఉండాలి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పీజీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
పోస్టుల వివరాలు :
- బ్రాంచ్ మేనేజర్,
- అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్,
- ఇంటర్ షిప్ ఎగ్జిక్యూటివ్,
- జూనియర్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ మొదలగునవి.
📌 సూచన :: ఇప్పటికే ముత్తూట్ ఫైనాన్స్ లో ఏదైనా విభాగంలో పనిచేసి మానేసిన వారు కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు..
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు మరియు పోస్టింగ్ ప్రదేశం:
అధికారిక వెబ్సైట్ :: https://www.muthootfinance.com/
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment