తెలంగాణ మోడల్ పాఠశాల 6వ, 7వ, 8వ, 9వ & 10వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: TSMS VI to X Class Hall Tickets Out Download here..
తెలంగాణ రాష్ట్ర మోడల్ గురుకుల విద్యాలయ సంస్థ, గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులకు అలెర్ట్.. 2024-25 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న పాఠశాలల్లో 6వ, 7వ, 8వ, 9వ & 10వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (రిఫరెన్స్ ఐడి/ పేరు/ మొబైల్ నెంబర్) మరియు పుట్టిన తేదీ, నమోదుచేసి హాల్టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు. ప్రవేశ పరీక్ష ఈ నెల 7న నిర్వహిస్తున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 అశోక్ నగర్ సైనిక పాఠశాల 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల: TTWREIS Ashoknagar Sainik School 6th Entrance Test-2023 Hall tickets Out Download here..
TSMS 6th, 7th, 8th, 9th & 10th Class Admission Entrance Test-2024 Hall Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://telanganams.cgg.gov.in/
- అధికారిక Home పేజి లోని
- Services క్రింద కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ (Candidate Id/ Reference Id/ Candidate Name/ Mobile No) & Date of Birth లను నమోదుచేసి Submit పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్టికెట్ ప్రీవ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకునీ భద్రపరచండి.
అధికారిక వెబ్సైట్ :: https://telanganams.cgg.gov.in/
డైరెక్ట్ గా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment