కరెంట్ ఆఫీస్ శాశ్వత పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వెంటనే దరఖాస్తు చేసుకోండి.. Diploma and Assistant Trainee Recruitment 2024 Apply here..
శాశ్వత పోస్టుల భర్తీకి పవర్ గ్రిడ్ సూపర్ డూపర్ బంపర్ నోటిఫికేషన్ జారీ..
- భారతీయ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అసలు మిస్ చేసుకోకండి. చివరి తేదీ కోసం ఆగి చూడకుండా ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు ఈరోజే చేసుకోండి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.10.2024 నుండి ప్రారంభమైనది.
- దరఖాస్తు గడువు 12.11.2024.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ..
- పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మాత్రమే మీరు వివరాలు క్లుప్తంగా తెలుసుకోగలరు అన్ని రకాల లింకులు అప్డేట్ ఇక్కడ..
భారతదేశ అతిపెద్ద ట్రాన్స్మిషన్ యూనిట్ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ పవర్ గ్రిడ్, ఖాళీగా ఉన్న ట్రైనింగ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల అవకాశాల కోసం వెంటనే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి ఆన్లైన్ రాత పరీక్షలకు పోటీ పడండి. దివ్యాంగులకు సైతం పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాలను అస్సలు మిస్ అవ్వకండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఆర్టికల్ చివరన అందించాను దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు సులభంగా సమర్పించవచ్చు. ఏదైనా సందేహం ఉంటే వెంటనే మెసేజ్ చేయండి వివరాలు అందిస్తాను..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 802.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- డిప్లోమా ట్రైనీ (ఎలక్ట్రికల్) - 600,
- డిప్లొమా ట్రైనీ (సివిల్) - 66,
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్ ఆర్) - 79,
- జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (F&A) - 35,
- అసిస్టెంట్ ట్రైనీ (F&A) - 22.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (ఇంటర్/ డిగ్రీ/ డిప్లొమా) ఇంటర్ (సిఏ)/ ఇంటర్ (సిఎంఎ)/ బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్/ తక్షమాన ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టం ఇంజనీరింగ్/ పవర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)/సివిల్ ఇంజనీరింగ్/ డిప్లొమా కనీసం 70% మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- SC/ ST & PwBD లు పాస్ అయితే సరిపోతుంది.
వయోపరిమితి :
- 12.11.2024 నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో-పరిమితిలో సడలింపు కోరే యువత దరఖాస్తు సమర్పించడానికి ముందు నోటిఫికేషన్ క్లుప్తంగా చదవండి.
- నోటిఫికేషన్ Pdf లింక్ ఈ ఆర్టికల్ చివరన అందించడం జరిగింది.
- ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా Pdf ఓపెన్ అవుతుంది చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష & వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.24,000/- నుండి రూ.1,08,000/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
- ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సంబంధిత విభాగంలో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- SC/ ST/ PWBD/ Ex-SM & D-ExSM లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.300/-.
- అసిస్టెంట్ ట్రైనీ (F&A) పోస్టుకు మాత్రం రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.10.2024 @ 17:00 Hrs,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.11.2024 @ 23:59 Hrs.
అధికారిక వెబ్సైట్ :: https://www.powergrid.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment