తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు. Telangana CRO Recruitment 2024, Details here.
VRO, VRA ఉద్యోగ నియామకాలకు త్వరలో నోటిఫికేషన్..
VRO, VRA ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ముఖ్యంశాలు:
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! చెప్పింది.
- మళ్లీ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ.
- దాదాపు 12,769 ఖాళీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు అంచనా.
- Direct Recruitment ప్రాతిపదికన భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ గారికి లేఖ.
- ధరణి స్థానంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నది.
- ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ నియామకం చేయడం కోసం చర్యలు.
- కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం - 2024 రెడీ.
- పాత VROలకు నూతన జాబ్ చార్ట్.
- 18 రకాలకు పైగా సేవలు VRO పరిధిలోనే.
- గెట్ టు పంచాయతీలను తగ్గించడానికి సర్వే విభాగం బలోపేతం.
- ఈ నేపథ్యంలో పాత VRO ల నుండి 1000 మంది సర్వేయర్ల నియమించాలని నిర్ణయం.
- ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో రికార్డు నిర్వహణ.
- ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వీఆర్వో ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ధరణి స్థానంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నదని ముందస్తు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో అమలు కావడం కోసం ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ నియామకం దిశగా కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత కొత్త ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి సంతోషం వ్యక్తపరుస్తోంది. నూతనంగా భర్తీ చేయబోతున్న ఈ రెవెన్యూ ఆఫీసర్ నియామకాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియమించాలని నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులకు లేఖ రాశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి ఛాన్స్.
ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించే ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి యువత భారీ స్థాయిలో పోటీ ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో ఉద్యోగం కోసం సంసిద్ధులు అవ్వండి.
గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 3000 మంది VRO లకు నేరుగా బాధ్యతలను ఇచ్చి, మరో 8000 మందిని రాత పరీక్షల ఆధారంగా నియమించనున్నట్లు సమాచారం.
త్వరలో నోటిఫికేషన్ విడుదల..📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment