ఐటిఐ తో విశాఖపట్నం వేదికగా భారీగా పోస్టుల భర్తీ దరఖాస్తు లింక్ ఇదే | Visakhapatnam Naval Dockyard Apprentices Recruitment for 2025-26 Batch 275 Vacancies Apply here..
10th, ITI తో 275 అప్రెంటిస్ ఖాళీల భక్తికి భారీ నోటిఫికేషన్..
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు ఒకటి నుండి రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తారు.
- శిక్షణ కాలంలో రూ.7,700/- నుండి రూ.8,050/- ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ముఖ్య తేదీలు, ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు, మీకోసం ఇక్కడ.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నం లోని నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 275.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ (NCVT/ SCVT) ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో👇
ఎంపిక విధానం:
- షాట్ లిస్టింగ్ / రాత పరీక్ష / ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- 📌 70:30 నిష్పత్తిలో పదోతరగతి / ఐటిఐ అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- 📍 పోస్టులను బట్టి 1:5 నిష్పత్తిలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
- 📍 రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ను 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
రాత పరీక్ష విధానం:
- రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు.
- మ్యాథమెటిక్స్ నుండి 30 ప్రశ్నలు,
- జనరల్ సైన్స్ నుండి 30 ప్రశ్నలు,
- జనరల్ నాలెడ్జ్ నుండి 15 ప్రశ్నలు అడుగుతారు.
- ఇలా మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- రాత పరీక్ష 28.02.2025 న నిర్వహించబడుతుంది.
- పరీక్ష ఫలితాలు 04.03.2025 న ప్రకటించబడతాయి.
- ఇంటర్వ్యూ షెడ్యూల్ : 07.03.2025 నుండి 19.03.2025 వరకు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో కోర్సులను బట్టి రూ.7,700/- నుండి రూ.8,050/- వరకు ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.01.2025.
సూచన :: ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత చెక్లిస్ట్, హాల్ టికెట్లను జత చేసి పోస్టు ద్వారా ఈ చిరునామాకు పంపించాలి.
The Office-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentice School, VM Naval Base S.O., P.O., VISAKHAPATNAM-530014, Andhra Pradesh.
అధికారిక వెబ్సైట్ :: https://www.joinindiannavy.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం 05:00 నుండి 8:00 నిమిషాల మధ్య ఈ దిగువ సూచించిన వీడియో చూడండి👇.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment