ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ Balmer Lawrie Contract JOB Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ భారత ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీలో వివిధ హోదాలలో ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 14.01.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 07.02.2025. సాయంత్రం 05: 00 లకు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 13.
📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ మేనేజర్ - 02,
- మేనేజర్ - 02,
- ఆఫీసర్ - 04,
- సీనియర్ మేనేజర్ - 02,
- డిప్యూటీ మేనేజర్ - 03.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- సంబంధిత విభాగంలో Diploma, CA, ICWA, BE B.Tech, MBA, PG అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
✨ వయోపరిమితి :
- 14.01.2025 నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.33,095/- నుండి రూ.1,23,460/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- సంవత్సరానికి 5.02 నుండి 17.91 లక్షల వరకు వేతన అందుకోవచ్చు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf దరఖాస్తు లింక్ ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తదుపరి దరఖాస్తులను లాగిన్ అయి విజయవంతంగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.balmerlawrie.com/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 14.01.2025 ఉదయం 10:00 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 07.02.2025 రాత్రి 23:59 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment