రైల్వేలో భారీగా టీచర్, లైబ్రేరియన్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. RRB Central Railway 1036 JOB Apply here..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 1036 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ (CEN) No.07/2024 జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు 07.01.2025 నుండి ప్రారంభం కానున్నాయి, దరఖాస్తు గడువు 06.02.2025. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోండి. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్ లలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :: 1036,
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వారీగా ఖాళీలు :
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (వివిధ సబ్జెక్టులు) - 187,
- సైంటిఫిక్ సూపర్వైజర్ (Ergonomics & Training) - 3,
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (వివిధ సబ్జెక్టులు) - 338,
- చీఫ్ లా అసిస్టెంట్ - 54,
- పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 20,
- ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) - 18,
- సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్ - 02,
- జూనియర్ ట్రాన్స్లేటర్/ హిందీ - 130,
- సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ - 03,
- స్టాఫ్ & వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ - 59,
- లైబ్రేరియన్ - 10,
- మ్యూజిక్ టీచర్ (మహిళ) - 03,
- ప్రైమరీ రైల్వే టీచర్ (వివిధ సబ్జెక్టులు) - 188,
- అసిస్టెంట్ టీచర్ (మహిళ) (జూనియర్ స్కూల్) - 02,
- లాబోరేటరీ అసిస్టెంట్/ స్కూల్ - 07,
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ - (కెమిస్ట్ & మెటలర్జీ) - 12.
పూర్తి వివరాలకు కూడిన నోటిఫికేషన్ త్వరలో అధికారిక వెబ్సైట్లో మరియు ఇక్కడ ఈ పేజీలో అప్డేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://rrbsecunderabad.gov.in/
అదికారిక పూర్తి నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
RRBs పార్టిసిపెయింటింగ్ వెబ్సైటులు :
- Ahmedabad www.rrbahmedabad.gov.in
- Ajmer www.rrbajmer.gov.in
- Bengaluru www.rrbbnc.gov.in
- Bhopal www.rrbbhopal.gov.in
- Bhubaneswar www.rrbbbs.gov.in
- Bilaspur www.rrbbilaspur.gov.in
- Chandigarh www.rrbcdg.gov.in
- Chennai www.rrbchennai.gov.in
- Gorakhpur www.rrbgkp.gov.in
- Gawahati www.rrbguwahati.gov.in
- Jammu-Srinagar www.rrbjammu.nic.in
- Kolkata www.rrbkolkata.gov.in
- Malda www.rrbmalda.gov.in
- Mumbai www.rrbmumbai.gov.in
- Patna www.rrbpatna.gov.in
- Prayagraj www.rrbald.gov.in
- Ranchi www.rrbranchi.gov.in
- Secunderabad www.rrbsecunderabad.gov.in
అధికారిక చిన్న నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.01.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.02.2025 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment