తెలంగాణ జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. 33 జిల్లాల వారు అర్హులు.
తెలంగాణ జిల్లా కోర్టు శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
💁🏻♂️ సొంత జిల్లాలో శాశ్వత ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
TG District Court Opening Regular Vacancies 2025 Apply here..
🎯 జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, సిద్దిపేట. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మే 06, 2025న జారీ చేస్తూ దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో ఏప్రిల్ 15, 2025 నాటికి సమర్పించాలని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- స్టెనో/ టైపిస్ట్ - 02.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
- స్టెనో/ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి,
- టైపింగ్/ కంప్యూటర్ వాడకం తప్పనిసరి.
- ఇతర హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
✨ వయోపరిమితి :
- 01.09.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 34 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష నిర్వహించు తేదీ :: 03.05.2025.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నిబంధనల ప్రకారం ప్రతినెల అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు. ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఈ చిరునామాకు పంపించాలి.
📌 దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.800/-,
- SC/ ST అభ్యర్థులకు రూ.400/-.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://siddipet.dcourts.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📝 అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 07.03.2025 ఉదయం 10:00 నుండి,
దరఖాస్తు చిరునామా :
- The Chairperson, District Legal Service Authority Nyaay Seva Sadhan, District Court Premises, Siddipet.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 15.04.2025 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment