రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు JOB FAIR 10th Degree Can Register here..
ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
10వ తరగతి, ఐటిఐ, డిప్లోమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీ.ఎస్సీ/ బీ.కాం), బీ.ఈ/ బీ.టెక్, ఎం.బీ.ఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలను అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా తిరుపతిలోని ఆర్.సీ రెడ్డి డిగ్రీ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు.. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ మల్టీనేషనల్ కంపెనీలు ఖాళీల భర్తీకి మార్చి 6న ఉదయం 08:30 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీ కోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : దాదాపుగా..
ఇంటర్వ్యూలో పాల్గొంటున్న కంపెనీల వివరాలు:
- యంగ్ మైండ్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో టైర్స్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ ముతూట్ గ్రూప్, లోకల్ సర్వీస్ మొబైల్ యాప్, ఎన్ఓసిపిఎల్ న్యూ ఆపర్చునిటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీలు పాల్గొంటున్నాయి
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 10వ తరగతి, ఐటిఐ, డిప్లోమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీ.ఈ, బీ.టెక్, ఎం.బీ.ఏ, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.50,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.
- APSSDC Help Line : 9074919939, 9988853335
రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment