రాత పరీక్ష లేకుండా! పదో తరగతి, ఐటిఐ తో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
పదో తరగతి, ఐటిఐ తో 1770 అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీ:
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ రిఫైనరీ ల్లో ఖాళీగా ఉన్న 1770 అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 03.05.2025 న జారీ చేసింది. పదో తరగతి అర్హతతో సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు 03.05.2025 నుండీ 02.06.2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
- రిఫైనరీ ల వారీగా అప్రెంటిస్ షిప్ ల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి
IOCL అప్రెంటిస్ షిప్ దరఖాస్తు స్వీకరణ 2025.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1770.
విద్యార్హత ప్రభుత్వ :
- గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, (NCVT / SCVT) నుండి..సంబంధిత ట్రేడ్ లో ITI అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 31.05.2015 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
- 📌 సూచన :: ముందుగా అభ్యర్థులు https://nats.education.gov.in/ & https://www.apprenticeshipindia.gov.in/ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://iocl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 03.05.2025 నుండి,
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 02.06.2025.
ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment