4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష ఆధారంగా శాశ్వత కొలువుల భర్తీ:
4వ తరగతి, 7వ తరగతి మరియు 10వ తరగతి అర్హతతో ఫైర్ మెన్, సెమీ స్కిల్స్ రిగ్గర్, కుక్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొచ్చిన్ సిప్ యార్డ్ లిమిటెడ్ 26 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 28.05.2025 నుండి 20.06.2025 వరకు అందుబాటులో ఉంటుంది. చివరి తేదీకి ముందు దరఖాస్తులు సమర్పించడానికి త్వరపడండి..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 25.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఫైర్ మాన్ - 15,
- సెమీ స్కిల్స్ రిగ్గర్ - 09,
- కుక్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 4వ తరగతి, 7వ తరగతి మరియు 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి,
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- 20.06.2025 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3-5 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- దివ్యాంగులకు మాజీ సైనికులకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష & ఫిజికల్ పరిక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- మొత్తం 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.21,300/- నుండి రూ.69,840/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- దాదాపుగా ప్రతినెల రూ.38,407/- వేతనం పొందవచ్చు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.400/-.
- ఎస్సీ/ ఎస్టీ లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.05.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.06.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://cochinshipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment