రాత పరీక్ష లేకుండా! ఐటిఐ తో అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. APSRTC Apprentices Rectt 2025, ITI Pass Apply here..
APSRTC లో 281 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్:
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ 16.09.2025 న జారీచేసింది. సంబంధిత ట్రెడ్ లో ఐటిఐ అర్హత కలిగిన అభ్యర్థులు 16.09.2025 నుండీ 04.10.2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
- చివరి తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ లు తిరస్కరించబడతాయి.
 - జిల్లాల వారీగా అప్రెంటిస్ షిప్ ల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి.
 - ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదవండి.
 
APSRTC అప్రెంటిస్ షిప్ దరఖాస్తు స్వీకరణ 2025.
ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :: 281.
 
జిల్లాల వారీగా ట్రేడ్స్ యెుక్క ఖాళీల వివరాలు :
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
విద్యార్హత ప్రభుత్వ :
- గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ (NCVT/ SCVT) నుండి.. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా నుందు ITI అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
 
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
 
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
 
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
 
దరఖాస్తు ఫీజు :: 118/-.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాలి.
 
సర్టిఫికెట్ నకళ్ళు సమర్పించడానికి చివరి తేదీ : 06.10.2025.
📌 ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ తో 2 సెట్స్ జిరాక్స్, 2 పాస్ పోర్ట్ ఫోటోలతో.. APSRTC, కాకుటూరు, నెల్లూరు నందు గల జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల కు ఉదయం 10:00 నుండి హాజరు కాగలరు.
సందేహాలనువృత్తి కోసం 9154291408 ఆఫీస్ సమయంలో సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.apsrtc.ap.gov.in/i & https://www.apsrtc.ap.gov.in/Recruitments.php
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.09.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 04.10.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment