గ్రామీణ బ్యాంక్ వ్యవసాయ అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ కొలువుల భర్తీ. సూపర్ ఛాన్స్ వెంటనే అప్లై చేయండి.
వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు, డిగ్రీ పాస్ దరఖాస్తు చేసుకోండి
డిగ్రీ అర్హతతో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ -B డెవలప్మెంట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 17-01-2026 తేదీ నుండి ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి దరఖాస్తులు చేసుకొండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 03-02-2026 న ముగియనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- మొత్తం పోస్టుల సంఖ్య :: 162.
పోస్ట్ పేరు :: గ్రూప్-B డెవలప్మెంట్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
- కంప్యూటర్ నైపుణ్యం అవసరం.
వయోపరిమితి :
- 01-01-2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.23,100/- నుండి రూ.55,700/- వరకు నెలకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.100/-
- జనరల్ అభ్యర్థులకు రూ.550/-
- ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 17-01-2026 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 03-02-2026 వరకు.
ఆన్లైన్ టెస్ట్ తేదీలు :
- ప్రిలిమినరీ పరీక్ష తేదీ : 21-02-2026
- మెయిల్ పరీక్ష తేదీ : 12-04-2026
అధికారిక వెబ్సైట్ : https://www.nabard.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment