Central Govt JOBS: రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన ఆరోగ్య సేవలు అందించడానికి వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన. మచిలీపట్నంలో పోస్టింగ్. దరఖాస్తు చేయండిలా..
ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన ఆరోగ్య సేవలు అందించడానికి వివిధ పోస్టుల భర్తీ రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా మెడికల్ ఆఫీసర్ (ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 29.01.2026 నుండి ప్రారంభమైనది.. దరఖాస్తు గడువు 20.02.2026 ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం..
భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మెడికల్ ఆఫీసర్ (ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్) రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ వివరాలు:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS ఉత్తీర్ణులై ఉండాలి.
- పారిశ్రామిక ఆరోగ్యం విభాగంలో ట్రైనింగ్ సర్టిఫికెట్/తత్సమాన అర్హత అవసరం.
జీతాల వివరాలు:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు.
- దాదాపుగా సంవత్సరానికి రూ.12.00 లక్షల వరకు వేతనం పొందవచ్చు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
పోస్టింగ్ ప్రదేశం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా లో/ దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472/-.
- ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ & మాజీ సైనికులకు అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.01.2026 నుండి ప్రారంభమైనది,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.02.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.









Comments
Post a Comment