Govt Regular JOBS: పదో తరగతి అర్హతతో వివిధ శాశ్వత కొలువులు.. వెంటనే AP TG దరఖాస్తు చేసుకోండి. Apply
పదో తరగతి, ఇంటర్ అర్హతతో.. శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో సచివాలయం లో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! Govt Regular CSIR CLRI Jr Steno, Jr Secretariat Assistant (General), Jr Secretariat Assistant (Store & Purchase), Jr Secretariat Assistant (Finance & Accounts) and MTS Notification Out! Apply Online here
CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన, తమిళనాడు లోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత వివిధ సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు 23.01.2026 ఉదయం 09:00 గంటల నుండి 02.03.2026 సాయంత్రం 11:59 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.53,628/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 13.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ స్టెనోగ్రాఫర్ - 01.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) - 02,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 01,
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ & పర్చేజ్) - 03,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 06.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. పదోతరగతి/ మెట్రిక్యులేషన్,
- ఇంటర్మీడియట్ అర్హత, (ఇంగ్లీష్/ హిందీ) టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 02.03.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ మెడికల్ & నోటిఫికేషన్ ప్రకారం శారీరక సామర్ధ్య పరీక్షల ఆధారంగా నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
కంప్యూటర్ బేస్డ్(CBT) ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్/OMR రూపంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
- మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
- పరీక్ష సమయం 2 గంటలు.
ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కంప్రెహెన్షన్స్ నుండి 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక (1) మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు.
📌 👨💻 ప్రొఫెషియన్సీ టెస్ట్ ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
పేపర్-1 లో మెంటల్ ఎబిలిటీ నుండి 100 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం ఇక్కడ అందుబాటులో లేదు.
పేపర్-2 లో జనరల్ అవేర్నెస్ & ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 50+50=100 ప్రశ్నలు 300 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి ఒక(1) మార్కు కోత విధిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.35,973/- నిండి రూ.53,628/- వరకు వేల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబీడి/ మహిళ/ CSIR ఉద్యోగులకు/ మాజీ-సైనికులకు దరఖాస్తులను మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.01.2026 ఉదయం @ 09:00 Hrs నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.03.2026 @ 11:59 Hrs వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.clri.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment