జిల్లా కలెక్టరేట్ నుండి ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరగబోయే జనాభా లెక్కలు, 2027 లో నిర్వహించే కార్యక్రమాలు సమర్థవంతమైన అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టెక్నికల్ అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఈ పోస్టుల నియామకానికి సంబంధించి ప్రకటనలు జారీ అయినాయి. తాజాగా జనగామ జిల్లా కలెక్టరేట్ నుండి ప్రకటన 13.03.2026 జారీ అయినది.
జనగామ జిల్లాలోని మండలాలు & పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం స్థానిక జిల్లా యువత దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిస్తూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి ఆదేశానుసారం ఉద్యోగ ప్రకటన విడుదలైనది. ఈ పోస్టులు పూర్తిగా పొరుగు సేవల పద్ధతిలో నియమించనున్నట్లు జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అలాగే 1 మల్టీ టాస్కింగ్ పోస్ట్ భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ చివరలో ఇవ్వబడిన ఫోన్ నెంబర్ ల కు సంప్రదించాలని ఆయన తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు.. ఏదైనా డిగ్రీ, నిమిషానికి 20 నుండి 30 పదాలు టైపింగ్ వేగం ఎమ్మెస్ ఆఫీస్, డేటా ఎంట్రీ అనుభవం, డిజిటల్ మొబైల్ అప్లికేషన్ పై పరిజ్ఞానం అర్హతలు కలిగి ఉండాలి.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు.. ఇంటర్మీడియట్ అర్హతతో డేటా ఎంట్రీ, ఎమ్మెస్ ఆఫీస్, టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయండి.
- స్థానిక జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- లోకల్ ఏరియా (స్థానికత) కోసం అభ్యర్థులు తప్పనిసరిగా 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏదైనా నాలుగు సంవత్సరములు వరుసగా జనగామ జిల్లా నందు చదివి ఉండవలెను. మరియు సంబంధిత ధ్రువీకరణ పత్రం స్టడీ సర్టిఫికెట్ దరఖాస్తుతో జత చేయండి.
గౌరవ వేతనం :
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 25,000/-,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ. 18,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను స్వయంగా ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ నిర్వహించే ఎంపిక చేస్తారు.
దరఖాస్తు తో పాటు జత చేయవలసిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా ఫామ్ ను పూర్తి చేసి,
- విద్యార్హత ధ్రువపత్రాలు,
- అనుభవం సర్టిఫికెట్,
- 2 ఫోటోలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రము మొదలగు కాపీలు,
- 2 జిరాక్స్ సెట్లు తో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- రూమ్ నెంబర్ 29 రెండవ అంతస్తు, జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం (District Employement Office) జిల్లా కలెక్టర్ కార్యాలయం జనగామ.
- Acknowledgement copy తీసుకోవడం మరవకండి.
అధికారిక వెబ్సైట్ : https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14 .03.2026 ఉదయం 10:30 గంటల నుండి,
దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 20.03.2026 సాయంత్రం 05:00 గంటల లోపు.
- మరింత సమాచారం కోసం జనగామ జిల్లా కలెక్టరేట్ ను సందర్శించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment