LIC HFL 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Jr. Assistant Notification ఆంధ్రప్రదేశ్ | తెలంగాణలో భారీగా ఖాళీలు Apply చేయండి.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు శుభవార్త !
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) ముంబై, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ 16.04.2026 నుండి, ఆన్లైన్ గడువు తేదీ 30.04.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. పోస్టుల వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరలో ఉన్న నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 180
పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్.
తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు :
తెలంగాణ రాష్ట్రంలోని ఖాళీల సంఖ్య : 24
- హనుమకొండ, వరంగల్ : 01
- హైదరాబాద్, సికింద్రాబాద్ : 19
- కరీంనగర్ :01
- మహబూబ్నగర్ : 01
- నిజామాబాద్ : 01
- సిద్దిపేట : 01
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఖాళీల సంఖ్య : 08
- గుంటూరు : 01
- తిరుపతి : 01
- విజయవాడ : 03
- వైజాగ్, గాజువాక : 03
- దేశవ్యాప్తంగా రాష్ట్రాలు వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైన గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- గ్రాడ్యుయేషన్ లో కనీసం 55 శాతం మార్పులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్ లో నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయోపరిమితి :
- 01.04.2026 తేదీ నాటికి 21- 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.38,709/- నుండి రూ.41,509/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.800/-
అధికారిక వెబ్సైట్ :https://www.lichousing.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 16.04.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 30.04.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




















































Comments
Post a Comment