TGSRTC ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల రాత పరీక్ష కి విడుదల, ఇక్కడ డౌన్లోడ్ చేయండి. TST MST Preliminary Key Released
ఆర్టీసీలో సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల రాత పరీక్ష కి విడుదల..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ ఆర్టీసీ, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు సంబంధించి డిసెంబర్ 25, 2025న మొత్తం 198 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం, రాత పరీక్షలను మార్చి 29, 2026 న నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 7 సాయంత్రం 5:00 లోపు ఆన్లైన్లో సమర్పించాలన్నారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) :: ప్రాథమిక కీ ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) :: ప్రాథమిక కీ ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ప్రాథమిక కీ పై సందేహాలు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment