ఇంటర్మీడియట్ అర్హత తో 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాలు రాత పరీక్ష లేదు! దరఖాస్తు లింక్ ఇదే..
నిరుద్యోగులకు శుభవార్త!
- ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్మీడియట్ అర్హతతో ఎలాంటి అనుభవం లేకుండా! 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు..
- మొత్తం 62 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- దరఖాస్తు ఫీజు జనరల్ లకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ & మహిళలకు దరఖాస్తు ఫీజు రూ.100/-..
- 01.06.2026 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
- ఆన్లైన్ దరఖాస్తులు 02.07.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు చేసుకోవచ్చు.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, శారీరకంగా దృఢంగా ఆరోగ్యం కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థుల నుండి తిరుపతి, Trichy, మధురై, భువనేశ్వర్, ఉదయపూర్ ఏయిర్ పోర్ట్ లలో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 62 అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు & పోస్టుల భర్తీకి అవకాశాలు ఉన్న వివిధ ఎయిర్పోర్ట్ ల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 62.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కు అవకాశం ఉన్న ఎయిర్పోర్ట్ వివరాలు:
- తిరుపతి, Trichy, మధురై, భువనేశ్వర్, ఉదయపూర్ ఏయిర్ పోర్ట్ మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55% ఉండాలి.
వయోపరిమితి:
- 01.06.2026 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. అవి;
- ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబీసీ లకు 3 సంవత్సరాలు.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనబర్చిన ప్రతిభ, ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఐ/ కలర్ బ్లైండ్నెస్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటరాక్షన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.21,500/-,
- రెండవ సంవత్సరం రూ.22,000/-,
- మూడవ సంవత్సరం రూ.22,500/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్/ఓబిసి అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ EWS & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100/-..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.06.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.07.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aaiclas.aero/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








PU
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete