పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి. Govt of India Department of Posts Permanent Positions Apply here..
పోస్టల్ శాఖలో డిప్యూటేషన్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగ యువతకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ భారీ శుభవార్త!
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన, తపాలా శాఖ "మెయిల్ మోటార్ సర్వీస్" స్టాప్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల కోసం (పోస్టల్ శాఖ ఇన్ సర్వీస్ ఉద్యోగస్తులు) నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.09.2026 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులు ఆఫ్లైన్ విధానంలో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు ఖాళీల వివరాలు మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 11.
పోస్ట్ పేరు :
- స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రీ రియల్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి, ఎనిమిదవ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో టెక్నికల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్) కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి:
- 30.09.2026 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- భారత ప్రభుత్వ వివిధ సర్వీసుల్లో సేవలందిస్తున్న అభ్యర్థులకు 56 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
📌 కాంపిటేటివ్ ట్రేడ్ పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి..
- సంబంధిత విభాగంలో ప్రామాణిక విద్యార్హత తో ట్రేడ్ సర్టిఫికెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు, ట్రేడ్ పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సిలబస్ మరియు ట్రేడ్ పరీక్షకు సంబంధించిన ఇంటిమేషన్ తెలియపరచడం జరుగుతుంది.
- 📍 షార్ట్ లిస్ట్ అవని అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఉండదు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-2, పే మెట్రిక్స్ 7th CPC ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.19,900 - 63,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను స్పీడ్ మరియు రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- The Manager, Mail Motor Service, Bengaluru-560001.
📍through proper channel within 60 days from the date of publication of notification in Employment News (By Speed post only).
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.09.2026 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.












Comments
Post a Comment