✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Sainik School Regular and Contractual Teaching Non-Teaching Recruitment 2021 || SSC to Graduates with Bed may Apply Online || Check eligibility and Apply online..

    సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

    సైనిక్ స్కూల్ చంద్రాపూర్, రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన. వివిధ టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పోస్టులను అనుసరించే పదవ తరగతి నుండి పిజి వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17.01.2021.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 31,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 


    రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

    1. టి జి టి ఇంగ్లీష్ - 02,

    2. టి జి టి సోషల్ సైన్స్ - 02,

    3. పి జి టి మ్యాథమెటిక్స్ - 01,

    4. టి జి టి జనరల్ సైన్స్ - 01,

    5. ఆఫీస్ సూపరిర్డెంట్ - 01,

    6. జనరల్ ఎంప్లాయ్ - 07,


    కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

    1. టి జి టి కంప్యూటర్ సైన్స్ - 01,

    2. కౌన్సిలర్ - 01,

    3. మ్యూజిక్ టీచర్ - 01,

    4. హార్ట్ మాస్టర్ - 01,

    5. జనరల్ ఎంప్లాయ్ (MTS) - 09,

    6. వార్డ్ బాయ్(జనరల్ ఎంప్లాయ్) MTS) - 04,

    🔊 తప్పక చదవండి ::  సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన దరఖాస్తులకు చివరి తేదీ :: 15.01.2022


    విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పదవ తరగతి , ఇంటర్మీడియట్ మరియు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో, బిఈడి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే CTET/ STET/ NET/ SLET ఉత్తీర్ణత.

    అనుభవం: సంబంధిత సబ్జెక్టులో అనుభవంతో కంప్యూటర్ నాలెడ్జ్ మరియు గేమ్స్ తో కడుపులో యాక్టివిటీస్లో ఉత్సాహవంతులైన ఉండాలి.


    జీతం: వివిధ పోస్టులకు వివిధ రకాల జీతాలను నిర్ణయించారు, పోస్టులను అనుసరించి రూ.15,000 నుండి రూ.44,900 + ఇతర అలవెన్సులు లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. మరియు ఇద్దరు పిల్లలకు ఉచిత చదువుతో ఉచిత వసతి ఏర్పాట్లు కల్పిస్తారు.


    వయసు: జనవరి 1, 2021 నాటికి పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు మించకుండా  ఉండాలి.


    ఎంపిక విధానం: పోస్టులను అనుసరించి రాత పరీక్ష, తరగతిగది డేమోన్ స్ట్రెషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.


    రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.

    రాత పరీక్ష వ్యవధి 1 గంట.

    రాత పరీక్షకు 100 మార్కులు.

    తరగతిగది  డేమోన్ స్ట్రెషన్ కు 100 మార్కులు.

    ఇంటర్వ్యూకు 100 మార్కులు.

    అనుభవం మరియు హైయర్ క్వాలిఫికేషన్ కు 50 మార్కులు.

    🔊 తప్పక చదవండి ::  మోతిలాల్ నెహ్రూ కాలేజ్ లో పర్మినెంట్ "నాన్-టీచింగ్" ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తులకు త్వరపడండి.

    దరఖాస్తు చేసు:

    రెగ్యులర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.150/-.

    ఎస్సీ ఎస్టి లకు రూ.250/-.


    కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.150/-.


    దరఖాస్తు విధానం: 

    దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17.01.2021.


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్: https://sainikschoolchandrapur.com/


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.