Govt Job Alert - 2022 | గ్రాడ్యూయేట్ లకు అలర్ట్! ఈ భారత ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి..
Govt Jobs 2022 | డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ రంగ సంస్థలలో గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త!.
ఇది కూడా చదవండి :: 10, ITI తో 284 ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ECIL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
భారత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పురుష మరియు మహిళలకు మంచి శుభవార్తను చెప్పింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ) గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీబీపీ గ్రూప్-సీ లో 23హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి, అర్హతలు కలిగిన పురుష మరియు మహిళ అభ్యర్థులు అక్టోబర్ 13, 2022 నుంచి నవంబర్ 11, 2022 లోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ పోస్టులను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పురుష మరియు మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఇది కూడా చదవండి :: 10, ఇంటర్ ఐటీఐ అర్హతతో 1535 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే.
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టుల సంఖ్య: 23పోస్టులు
విభాగాల వారీగా పోస్టులు:
హెడ్ కానిస్టేబుల్ పురుషులకు: 20పోస్టులు
హెడ్ కానిస్టేబుల్ మహిళలకు: 03పోస్టులు
విద్యా అర్హతలు:
డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులై వుండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేశారా! :: Railway School - Teaching Staff Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూల ఆధారంగా, టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
వయోపరిమితి:
అభ్యర్థులకు నవంబర్ 11 2022నాటికి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి వుండాలి.
ఎంపిక విధానం:
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ రాత పరీక్ష/ మెడికల్ ఎగ్జామినేషన్/ డాక్యూమెంట్ వెరిఫికేషన్ మరియు రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానం లో దరఖాస్తులను సమర్పించాలి.
ఇది కూడా చదవండి :: తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తు 13 అక్టోబర్ 2022 నుంచి ప్రారంభించబడుతుంది.
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు 11 నవంబర్ 2022 నాటికి ముగుస్తుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.100/- చెల్లించాలి.
ఎస్సి, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మ్యాన్, మరియు మహిళ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఇది కూడా చదవండి :: Non-Gazetted Recruitment 2022 | నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
అధికార వెబ్ సైట్ (ITBP) ద్యార ఫిజు చెల్లించాలి.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-4పే రూ.25,500/- నుంచి రూ.81,100/- వేతనాల చెల్లింపు జరుగుతుంది.
అధికార వెబ్ సైట్: https://www.itbpolice.nic.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment