TSLPRB SI Constable Results 2022 | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫలితాలు విడుదల..
NEW! TSLPRB Civil Constable & SI-2022 ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్షను ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించింది, తదుపరి ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలను సైతం స్వీకరించింది. ఈరోజు (21.10.2022) న తాజాగా ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు హాజరైన యువత అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.. ఈ ఫలితాలను పిడిఎఫ్ రూపంలో కూడా అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది.
తప్పక చదవండి :: UOH క్యాంపస్ స్కూల్ టీచర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. వివరాలివే.
సివిల్ కానిస్టేబుల్ ఫలితాలను పిడిఎఫ్ లో తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఐ ఫలితాలను పిడిఎఫ్ లో తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSLPRB Civil Constable SI Results-2022 డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TSLPRB 2022 Civil Constable SI ఫలితాలు ను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tslprb.in/
◆ NEW! ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
◆ అధికారిక ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ల ఆధారంగా లాగినై ఫలితాలను చూడండి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
అధికారిక వెబ్సైట్ :: https://www.tslprb.in/
TSLCRT-2022 – P W T OF SCT PC CIVIL & OTHERS FINAL KEY :: DOWNLOAD HERE.
TSLCRT - 2022 ప్రాథమిక పరీక్ష ప్రశ్నాపత్రం డౌన్ లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
NEW! ఇప్పుడే ఫలితాలను తనిఖీ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment