APSRTC Apprentices Recruitment 2022 | 10th Pass Can Apply | Check Vacancies, Salary and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10వ తరగతి అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం నిరుద్యోగ యువతకు తెలిసిందే.. కానీ 10వ తరగతి అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన, విద్యార్హత వివరాల విషయానికి వచ్చేసరికి.. ప్రామాణికంగా 10వ తరగతి అర్హత ఉన్నా కానీ, దానికి తోడుగా వివిధ విభాగాల్లో ITI ట్రేడ్ అప్రెంటిషిప్/ టైపింగ్/ టెక్నికల్ అర్హతను జోడిస్తూ నోటిఫికేషన్ల ను ప్రకటిస్తున్నారు.. కాబట్టి నిరుద్యోగ యువత భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను సునాయాసంగా చేజిక్కించుకోవడానికి, అప్రెంటిషిప్/ టైపింగ్/ టెక్నికల్ విద్యార్హతలను కలిగి ఉండాలి. ఇలాంటి అవకాశాలను నిరుద్యోగ యువతకు అప్రెంటిటీషిప్ ఇండియా పోర్టల్ https://www.apprenticeshipindia.gov.in/ అవకాశాలను అందిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) వెస్ట్ గోదావరి పరిధిలో 3 ఫిట్టర్ అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయడానికి నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10వ తరగతి అర్హత కలిగిన యువత ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి 6 నెలల, 19 నెలల శిక్షణలను తీసుకోవచ్చు. శిక్షణ కాలంలో రూ.6,000/- నుండి రూ.9,000/- వరకు స్టైపెండ్ రూపంలో చెల్లిస్తారు.
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకున్న నిరుద్యోగ యువత ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి, ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక అప్రెంటిషిప్ పోర్టల్ లింక్ : https://www.apprenticeshipindia.gov.in/
◆ నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తప్పక చదవండి :: 8వ, 10వ, ITI తో 900 ఉద్యోగాల భర్తీ! | పూర్తి వివరణాత్మక సమాచారం ఇక్కడ..
◆ అధికారిక నోటిఫికేషన్ పేజీ ఎదురుగా కనిపిస్తున్న Apply for this Opportunity లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పటికే ఈ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు నేరుగా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించవచ్చు..
◆ లేనివారు న్యూ రిజిస్ట్రేషన్ Home పేజీ టాప్ లో కనిపిస్తున్న Register లింక్ పై క్లిక్ చేసి Candidate లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
◆ తదుపరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
నేరుగా దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment