CISF Recruitment 2022 | CISF Inviting On-line Applications for 787 Constable/ Tradesmen Vacancies | Check Eligibility criteria, Salary and more Details here.
10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
★ 10వ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో ట్రేడ్ నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నుండి CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
★ ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 21.11.2021 నుండి 20.12.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
★ భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఆన్లైన్ దరఖాస్తులకు అర్హులు..
★ ఎంపికైన వారికి పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుండి, రూ.69,100 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో జీతం గా చెల్లిస్తారు.
★ ఈ కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ ట్రేడ్ పరీక్ష/ అర్హత ద్రోపత్రాల కాపీల పరిశీలన.. మెడికల్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది.
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
నోటిఫికేషన్ సమగ్ర సమాచారం:
10వ తరగతి అర్హతతో దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి రోజు నోటిఫికేషన్లు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో భాగంగానే తాజాగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన CISF-సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ భారతీయ మహిళ పురుష అభ్యర్థుల నుండి కానిస్టేబుల్/ ట్రేడ్స్ మాన్ విభాగంలో ఖాళీగా ఉన్న 787 కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 787.
తప్పక చదవండి :: ఇంటర్ తో CRPF నుండి రాత పరీక్ష లేకుండా! 322 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైనది. వివరాలివే.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ కానిస్టేబుల్/ కుక్ - 304,
◆ కానిస్టేబుల్/ కోబ్లర్ - 06,
◆ కానిస్టేబుల్/ టైలర్ - 27,
◆ కానిస్టేబుల్/ బార్బర్ - 102,
◆ కానిస్టేబుల్/ వాషర్ మాన్ - 118,
◆ కానిస్టేబుల్/ స్వీపర్ - 199,
◆ కానిస్టేబుల్/ పెయింటర్ - 01,
◆ కానిస్టేబుల్/ మాసన్ - 12,
◆ కానిస్టేబుల్/ ప్లంబర్ - 04,
◆ కానిస్టేబుల్/ మెయిల్ - 03,
◆ కానిస్టేబుల్/ వెల్డర్ - 03.. మొదలగునవి..
■ బ్యాక్ లాక్ విభాగంలో..
◆ కానిస్టేబుల్/ కోబ్లర్ - 01,
◆ కానిస్టేబుల్/ బార్బర్ - 07,
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
■ మాజీ సైనికుల విభాగంలో..
◆ కానిస్టేబుల్/ కుక్ - 30,
◆ కానిస్టేబుల్/ కోబ్లర్ - 01,
◆ కానిస్టేబుల్/ టైలర్ - 03,
◆ కానిస్టేబుల్/ బార్బర్ - 10,
◆ కానిస్టేబుల్/ వాషర్ మ్యాన్ - 12,
◆ కానిస్టేబుల్/ స్వీపర్ - 20,
◆ కానిస్టేబుల్/ మాసన్ - 01..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి/ తక్షమాన విద్యార్హతతో.. నోటిఫికేషన్ లో పేర్కొన్న ట్రేడ్ విభాగంలో శిక్షణ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అవసరం.
తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
వయోపరిమితి:
◆ ఆగస్టు 01, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అలాగే.. 02.08.2022 నుండి 01.08.2004 మధ్య జన్మించి ఉండాలి.
◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
● కంప్యూటర్ బేస్డ్(CBT)/ OMR బేస్డ్ రాత పరీక్ష,
● ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST),
● ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET),
● అర్హత ధ్రువపత్రాల పరిశీలన,
● ట్రేడ్ పరీక్ష,
● మెడికల్ పరీక్ష ల ఆధారంగా ఉంటుంది.
తప్పక చదవండి :: B.E, B.Tech అర్హతతో శాశ్వత బ్యాంక్ కొలువులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. AP, TS మిసవ్వకండి..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి, రూ.69,109/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.100/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.12.2022.
అధికారిక వెబ్సైట్: https://www.cisfrectt.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment