ITBPF Recruitment 2022 | ITBPF inviting Online Applications for ASI(Pharmacist) Posts | Check Vacancies, Salary and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
ITBPF - అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) - ఉద్యోగ నియామకాలు - 2022, ముఖ్యంశాలు.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండోటిబెట్టన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్(ఫార్మసిస్ట్) ఉద్యోగాల భక్తికి ప్రకటన..
(10+2) ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టు లతో గుర్తింపు పొందిన బోర్డు నుండి అర్హత కలిగి, ఫార్మసిస్ట్ విభాగంలో డిప్లమా కోర్స్ ప్రామాణిక సర్టిఫికెట్ కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేయవచ్చు..
ఎంపికైన అభ్యర్థులకు రూ.29,200/- నుండి, రూ.92,300/- వరకు చెల్లించనుంది..
ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇక్కడ..
తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
ITBPF - అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) - ఉద్యోగ నియామకాలు - 2022:
భారతీయ మహిళా పురుష అభ్యర్థుల నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) గ్రూప్-'సి' నాన్ గెజిటెడ్ విభాగంలో, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నవంబర్ 23 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని.. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తూ భారతీయ నిరుద్యోగ అభ్యర్థులకు పిలుపునిచ్చింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత అక్టోబర్ 25, 2022 నుండి నవంబర్ 23, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు; విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 24.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, (10+2) ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. అలాగే ఫార్మసీ విభాగంలో డిప్లమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయో పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 20 - 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వాన్ని బంధాలను మేరకు, వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు. పూర్తి వివరాలు ఆసక్తి కలిగిన అభ్యర్థులు, దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి..
ఎంపిక విధానం:
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ల ద్వారా ఎంపిక ఉంటుంది.







గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు 7వ సిపిసి పే లెవెల్-5 ప్రకారం, రూ.29,200 /- నుండి, రూ.92,300/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: MAHA Genco 661 AE JE Permanent Vacancies Recruitment 2022 | ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.itbpolice.nic.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.11.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment