✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి తో తెలంగాణ జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఎంటిఎస్, కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ | DHEW Inviting Application for MTS, Co-ordinator | Apply here..

    మహిళలకు శుభవార్త!


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, వరంగల్ జిల్లా, మహిళా సాధికారత జిల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 28-04-2023 ఉదయం 10:30 నుండి, 07.05.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అధికారిక దరఖాస్తు ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.15,600/- నుండి రూ.38,500/- వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ ఈ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, ఎంపిక విధానం, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం.

    దరఖాస్తు చేశారా?.  10th, ITI, Diploma తో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం లో శాశ్వత ఉద్యోగాలు. 

    ఖాళీల వివరాలు :

    • మొత్తం ఖాళీల సంఖ్య :04.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. జిల్లా మిషన్ కోఆర్డినేటర్ - 01,
    2. జండర్ స్పెషలిస్ట్ - 02,
    3. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ - 01,
    4. ఎంటిఎస్ - 01.. మొదలగునవి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
    2. 10th, ఇంటర్, బ్యాంకింగ్/ ఎకనామిక్స్/ సోషల్ వర్కర్/ సోషల్ సైన్సెస్/ లైఫ్ సైన్సెస్/ న్యూట్రీషియన్/ మెడిసిన్/ హెల్త్ మేనేజ్మెంట్/ సోషల్ వర్క్/ రూరల్ మేనేజ్మెంట్ విభాగంలో గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

    దరఖాస్తు చేశారా?.  నాన్ టీచింగ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన: SPA Non-Teaching Recruitment 2023 | Indian Nationals Can Apply here..

    వయోపరిమితి :

    1. 01.07.2023 నాటికి 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
    2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 - 10 సడలింపు వర్తిస్తుంది.


    ఎంపిక విధానం :

    1. వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ టెక్నికల్ విద్య హాస్పటల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
    2. అకడమిక్ విద్యార్హతలకు 80 శాతం మార్కులు,
    3. అనుభవానికి 20 శాతం మార్కులు, వెయిటేజీ లెక్కిస్తారు.
    4. డిస్ట్రిక్ట్/ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,600/- నుండి రూ.38,500/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.

    దరఖాస్తు చేశారా?.  మహిళలకు శుభవార్త!: జిల్లా హబ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | WDCW DHEW Recruitment 2023 | Apply here..

    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.


    ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ::

    • 28.04.2023 ఉదయం 10:30 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::

    • 07-05-2023 సాయంత్రం 05:00 వరకు.

    దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..

    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :: 

    జిల్లా సంక్షేమ అధికారి మహిళ శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ కార్యాలయం ఇంటి. నెం 6-1-8L, పబ్లిక్ గార్డెన్ ఎదురుగా, టీటీడే కళ్యాణ మండపం పక్కన హనుమకొండ, వరంగల్ జిల్లా.

    అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ :: https://warangal.telangana.gov.in/


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog