GROUP 4 Final KEY Out!: తెలంగాణ గ్రూప్-4 ఫైనల్ కీ విడుదల Check your Score here..
గ్రూప్-4 అభ్యర్థులకు బిగ్ అప్డేట్:
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC Group-4 పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ నేడు (06.10.2023, శుక్రవారం) విడుదల చేసింది. జూలై 1న పేపర్-1 & పేపర్-2 రాత పరీక్షలను నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం ఆగస్టు 28న గ్రూప్-4 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు అభ్యంతరాలను స్వీకరణ జరిగింది. వివిధ అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను TSPSC నిపుణుల కమిటీ వెరిఫై చేసి తాజాగా గ్రూప్-4 ఫైనల్ కీ ను విడుదల చేసింది. అభ్యర్థులు గ్రూప్-4 తుది కీ కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.. లేదా దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. అలాగే మీ మార్కులను తనిఖీ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 8,180 గ్రూప్-4 సర్వీసెస్ పోస్టుల నియామకానికి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-4 ఫైనల్ కీ- పేపర్-1 లో 7 ప్రశ్నలు తొలగించి, 8 ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు.
- పేపర్-2 లో 3 ప్రశ్నలు తొలగించి, 5 ప్రశ్నలకు ఆప్షన్ మార్చారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
పేపర్-1, జనరల్ స్టడీస్ ఫైనల్ మాస్టర్ కీ (22191) :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
పేపర్-2, సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఫైనల్ మాస్టర్ కీ (22192) :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
గ్రూప్-4 ఫైనల్ మాస్టర్ కి ప్రెస్ నోట్
గ్రూప్-4 ప్రాథమిక కీ & OMR షీట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment