రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway Opening 622 Vacancies Apply here.
- భారతీయ రైల్వే 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ తో 623 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు.
- దరఖాస్తు ప్రక్రియ 09.02.2024 నుండి 29.02.2024 వరకు అందుబాటులో ఉంటుంది.
- ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ..
రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) వివిధ వేగన్ రిపేర్ వర్క్ షాప్/ యూనిట్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Vacancy Notification No. 01/2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సీట్ల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 29, 2024 సాయంత్రం 04:59 వరకు చేరే విధంగా స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 622.
📌 తప్పక చదవండి :: శాశ్వత లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు.. అర్హత టెన్త్ పాస్.. దరఖాస్తు లింక్ ఇదే Govt Library Attendant JOBs 2024 Apply Online here..
📌 తప్పక చదవండి :: 3000 ఉద్యోగాల 🎉 భర్తీకి భారీ నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు Central Bank of India Bumper Recruitment 2024 for 3000 Vacancies Apply Online here..
📌 తప్పక చదవండి :: జిల్లా కలెక్టరేట్ మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS DHMO MLHPs Recruitment 2024 No Exam Required Apply here..
📌 తప్పక చదవండి :: 10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment 2024 Apply Offline here..
వర్క్ షాప్/ యూనిట్ ల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..
- 10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ తో, (N.C.V.T/ S.C.V.T) నుండీ సంబంధిత ట్రేడ్ ITI అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.02.2024.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.02.2024.
అధికారిక వెబ్సైట్ :: https://cr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment