తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ప్రారంభ జీతం 25000.. TS RTC New Vacancies Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ!
- రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం 25,000/-,
- ఇంటర్వ్యూలతో ఎంపిక..
- ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కొద్దిరోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 12 జిల్లా రీజియన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు నిర్వహించింది.. ఆసక్తి కలిగిన వారు ఆ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చదవండి. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి 27.02.2024 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించనుంది పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06,
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రొఫెసర్ - 01,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 03,
- ట్యూటర్ - 02.
విద్యార్హత :
- ప్రొఫెసర్ పోస్టులకు;
- నర్సింగ్ విభాగంలో ఎమ్మెస్సీ అర్హత కలిగి ఉండాలి.
- కనీసం 10 సంవత్సరాలు అనుభవం అవసరం.
- చైల్డ్ హెల్త్ నర్సింగ్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అర్హత తప్పనిసరి.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు;
- ఎమ్మెస్సీ నర్సింగ్ అర్హతతో కనీసం మూడు సంవత్సరాల టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి.
- మెంటల్ హెల్త్ నర్సింగ్/ మెడికల్ సర్జికల్ నర్సింగ్/ చైల్డ్ హెల్త్ నర్సింగ్/ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అర్హతలు అవసరం.
- ట్యూటర్ పోస్టులకు;
- నర్సింగ్ విభాగంలో ఎమ్మెస్సీ, బీఎస్సీ, పీబీబీఎస్సీ అర్హతలతో సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 51 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
తెలంగాణ ఉద్యోగాలు:: 2024.
📌 దరఖాస్తు చేశారా? :: Karimnagar జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hanumakonda జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా 199 ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Mahabubabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Khammam జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Rajanna Sircilla జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Vikarabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Medak జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Kamareddy జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Nirmal జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
మిగిలిన జిల్లాల ఉద్యోగ సమాచారం త్వరలో Update చేయబడతాయి.
📌 దరఖాస్తు చేశారా? :: అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: గ్రంథాలయ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Post Office ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల దిగువ చూపిన విధానంగా వేతనం చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ లకు రూ.50,000/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.28,000/-,
- ట్యూటర్ లకు రూ.25,000/-.
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి బయోడేటా ఫామ్ పూర్తిచేసుకుని ఈనెల 4న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- TS RTC Nursing College Tarnaka.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11:30 నుండి సాయంత్రం 02:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :: 04.03.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.tsrtc.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment