ట్రైనీ ఇంజనీర్ & సపోర్ట్ సిబ్బంది ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.40వెలు జీతం.. AIESL GE Trainee Recruitment Apply here..
గ్రాడ్యుయేట్ లకు శుభవార్త!
- భారీగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ - సపోర్ట్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు.
- భారతీయ/ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AIESL), దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ - సపోర్ట్ సర్వీసెస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ Ref: AIESL/HR-HQ/2024/4777 తేదీ:04.09.2024 న జారీ చేసింది. హైదరాబాద్ తో సహా దేశవ్యాప్తంగా వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు Google Form ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి, ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, 24.09.2024 సాయంత్రం 05:00 వరకు చేరే విధంగా సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 25.
విమానాశ్రయాల వారీగా పోస్టుల వివరాలు :
- ఢిల్లీ - 03,
- ముంబై - 10,
- కలకత్తా - 01,
- హైదరాబాద్ - 02,
- నాగపూర్ - 04,
- తిరువనంతపురం - 05.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, B.E, B.Tech డిగ్రీ(ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్/ తత్సమాన) పాస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
- గేట్ అర్హత కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి :
- 01-09-2024 నాటికి అభ్యర్థుల వయస్సు
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 33 సంవత్సరాలు,
- ఓబీసీ అభ్యర్థులకు - 31 సంవత్సరాలు,
- జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు - 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
ఒప్పంద కాలం :: 05 సంవత్సరాలు,
📌 అభ్యర్థి క్రమశిక్షణ, & అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
గౌరవ వేతనం :
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ గా ఎంపికైన అభ్యర్థులకు, మొదటి సంవత్సరం రూ.40,000/-,
- ఆ తరువాత రూ.59,000/- నుండి రూ.79,000/- మధ్య ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు : రూ.1,500/-.
- SC/ ST/ Ex-servicemen అభ్యర్థులకు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiesl.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే Google Form ద్వారా దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
Chief Human Resource Officer
AI Engineering Service Limited
Personal Department,
2nd Floor, CRA Building,
Safdarjung Airport Complex,
Aurobindo Marg, New Delhi - 110003.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.09.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment