డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ.. అందరు అర్హులే.. 100 JAM Vacancies Recruitment 2024, Apply here.
గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
భారతీయ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI పలు నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.., తాజాగా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సౌత్ మరియు వెస్ట్ జోన్ లలో ఖాళీగా ఉన్న 100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM)పోస్టులను భర్తీ చేయడానికి, ఏదేని విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవకాశాలను అందుకోవడానికి త్వరగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు..
ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ 'O';ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 100 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 21.11.2024 నుండి 30.11.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 100.
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ 'O' (2025-26).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి :
- 31-01-2024 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన చేసి అనంతరం ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు :
- దేశవ్యాప్తంగా మొత్తం 14 జోన్ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి & విజయనగరం పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.
రాత పరీక్ష అంశాలు :
- రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
- ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి;
- లాజికల్ రీజనింగ్, డేటా అనాలసిస్ & ఇంటర్ప్రిటేషన్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక (1) మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి (0.25) పావు మార్కు కోత విధిస్తారు.
- పరీక్ష సమయం రెండు (2) గంటలు.
- అలాగే అడిషనల్ సెలక్షన్ లో భాగంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు అడుగుతారు.
- పరీక్ష సమయం 45 నిమిషాలు.
గౌరవ వేతనం :
- ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అభ్యర్థులకు రూ.6.4 లక్షల నుండి రూ.6.50 లక్షల వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1,050/-.
- ఎస్సి/ ఎస్టి/ పిడబ్ల్యుబిడి అభ్యర్థులకు రూ.250/-.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 21.11.2024 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30.12.2024 వరకు.
- అధికారిక వెబ్సైట్ :: https://www.idbibank.in/
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment