ఐఐసీటీ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. IICT Hyderabad Opening 33 Vacancies Apply here..
💁🏻♂️ తెలంగాణ హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త చెప్పింది!
🎯 భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ సూపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులను వదులుకోకండి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf క్రింద ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తులు 08.11.2024 @ 09:00 AM నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 09.12.2024 @ 11:59 PM. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 31.
📋 వర్గాల వారీగా ఖాళీలు :
- UR - 13,
- EWS - 02,
- OBC(NCL) - 08,
- SC - 05,
- ST - 01,
- UR - PWBD (HH) - 01,
- UR - PWBD (OH) - 01.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మొదటి శ్రేణి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 09.12.2024 నాటికి 32 సంవత్సరాలు సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా రూ.1,34,907/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను Online లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే Online దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక Online Applications సమర్పించడానికి సంబంధించిన పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు సమర్పణ రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రెండవ దశలో లాగిన్ అయి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
📌 దరఖాస్తు ఫీజు :
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు, మాజీ సైనికుల కు & స్టాఫ్ సిబ్బందికి దరఖాస్తు ఫీజు మినహాయించారు.
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 Online దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 08.11.2024 ఉదయం 09:00 నుండి,
🔥 Online దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 19.12.2024 సాయంత్రం 11:59 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment