కేంద్ర ప్రభుత్వం త్వరలో 1,00,204 ఉద్యోగాల భర్తీ విభాగాల వారీగా ఖాళీలు Central Govt JOB Notification 2025, Apply..
కేంద్ర ప్రభుత్వం త్వరలో 1,00,204 ఉద్యోగాల భర్తీ విభాగాల వారీగా ఖాళీలు:
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది!
భారత ప్రభుత్వం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి దశలవారీగా నోటిఫికేషన్ లను జారీ చేస్తూ ఉద్యోగ నియామకాలను నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖ, రక్షణశాఖ, రెవిన్యూ శాఖ, ఆరోగ్యశాఖ, మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ తదితర విభాగాల్లో ఉద్యోగం నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలను వేగంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. త్వరలో రక్షణ శాఖ వివిధ బలగాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది బలగాలవారీగా ఖాళీల వివరాలు మీకోసమే ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
CAPF, అస్సాం రైఫిల్స్ లో 1,00,204 ఖాళీలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద రామ్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1,00,204.
దాదాపుగా బలగాల వారీగా పోస్టులు :
- CRPF - 33,730,
- CISF - 31,782,
- BSF - 12,808,
- ITBP - 9,861,
- SSB - 8,646,
- అస్సాం రైఫిల్స్ - 3,377.
- పైన పేర్కొన్నబడిన పోస్టులను UPSC, SSC ద్వారా నోటిఫికేషన్ లను త్వరలో విడుదల చేసి భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.
- ఈ నియామకాల లో భాగంగా వైద్య పరీక్షల సమయాన్ని తగ్గించి, కానిస్టేబుల్ జనరల్ కోసం షార్ట్ లిస్ట్ అయిన వారి కట్ ఆఫ్ మార్కులు కూడా తగ్గించి నియామకాలు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పైన పేర్కొనబడిన పోస్టులకు దరఖాస్తు చేయదలుచుకునే అభ్యర్థులు;
- కనీసం 10వ తరగతి అర్హత సాధించి ఉండాలి.
- అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. మరియు ఇతర టెక్నికల్ విభాగాల్లో అర్హత కలిగి ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.
- అనగా; కంప్యూటర్ నాలెడ్జ్/ టైపింగ్ నాలెడ్జ్/ టెక్నికల్ ట్రెడ్ నాలెడ్జ్.
- మహిళలు/ పురుషులకు ఈ అవకాశాల కోసం పోటీ పడవచ్చు.
- శారీరక ప్రమాణాలు & విద్యార్హతలు నోటిఫికేషన్ ప్రకారం కలిగి ఉండాలి.
ఇతర వివరాలకు వెబ్సైట్ https://ssc.gov.in/ ను సందర్శించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment