టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, హైదరాబాద్ లో పోస్టింగ్.. AECS Wanted Faculty 2024 25 Apply here..
💁🏻♂️ హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది!
🎯 హైదరాబాదులోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా టీచర్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు AECS/Hyd/Advertisement/Cont.Trs./2024 Dated:25.11.2024 న నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫామ్ Pdf క్రింద ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ దరఖాస్తులు 01.12.2024 ఉదయం 10:00 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 16.12.2024. మధ్యాహ్నం 03:00 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
📋 విభాగాలు / సబ్జెక్టులు వారీగా ఖాళీలు :
- TGT (English)
- TGT (Mat/Phy)
- TGT (Bio. Chemistry)
- TGT (PET) (మహిళలు/ పురుషులు)
- PRTs
- Prep.Teachers
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో Degree, B.Ed/ ఇంటర్ తో D.EI.ED/ పదో తరగతి అర్హతతో D.E.C.Ed లేదా B.Ed(నర్సరీ) అర్హత కలిగి ఉండాలి.
- అలాగే TET/ CTET అర్హత అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
✨ వయోపరిమితి :
- 01.04.2024 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
- గరిష్ట వయో-పరిమితి 65 సంవత్సరాలు.
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.21,250/- నుండి రూ.26,350/- వరకు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ Pdf ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరక్ట్ అవుతారు..
- దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి ఈ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు చిరునామా :
- Security office, Entrance of DAE Colony, D-Sector Gate, Kamlanagar, ECIL Post, Hyderabad - 500062.
📌 దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 01.12.2024 ఉదయం 10:00 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 16.12.2024 మధ్యాహ్నం 03:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment