ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, పదో తరగతి ఇంటర్ పాస్ లకు మంచి ఛాన్స్ AAI Jr Assistant 89 Vacancies Apply here..
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.31,000/- నుండి రూ.92,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
ఈస్టర్న్ రీజియన్, కలకత్తా లోని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ @ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 30.12.2024 నుండి 28.01.2025 మధ్య @ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 89.
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్).
అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్/ (మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్ విభాగంలో) డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.11.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు లు ఉన్నాయి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఫిజికల్ స్టాండర్డ్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.31,000/- నుండి రూ.92,000/- వరకు జీతం ప్రతి నెలా అన్ని అలవెన్సులు కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.1000/-.
- ఎస్సీ/ ఎస్టి/ మాజీ సైనికులు మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఒక సంవత్సరం అప్రెంటిస్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.12.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.01.2025.
అధికారిక వెబ్సైట్ :: https://www.aai.aero/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఉచిత కుట్టు మిషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 20.01.2024 వరకు 👇👇
50+ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు Live వీడియొ 👇
చివరి తేదీ :: 25.01.2025 వరకు 👇👇
తెలుగు రాష్ట్రాల వారికి Secunderabad Railway 4232 ఉద్యోగ అవకాశాలు, నోటిఫికేషన్ పూర్తి విశ్లేషణ, దరఖాస్తు విధానం Live వీడియొ👇
చివరి తేదీ :: 27.01.2025 వరకు 👇👇
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళా, పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.aai.aero/
- అధికారిక Home పేజీలోని Career లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక Recruitment పేజీ లోకి పోయి డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ Recruitment for the post of Junior Assistant (Fire Service) in AAI Eastern Region ADVT NO. ER/01/2024) ఎదురుగా కనిపిస్తున్న Registration లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు దరఖాస్తులు సమర్పించడానికి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సూచనలతో కూడిన పేజీలో కి రీ-డైరెక్ట్ అవుతారు.
- మొదటి దశలో, వివరాలను నమోదు చేస్తూ.. రిజిస్ట్రేషన్ విజయవంతం చేయండి.
- తదుపరి లాగినై దరఖాస్తులను సమర్పించండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment