యురేనియం కార్పొరేషన్ ఆంధ్ర ప్రదేశ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. UCIL AP Apprenticeship RECT 2025, Apply here..
యురేనియం కార్పొరేషన్, ఆంధ్ర ప్రదేశ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారతీయులందరూ దరఖాస్తు చేసుకోండి.
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, వైయస్సార్ కడప జిల్లా నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగిన Ex -ITI అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ వివిధ ట్రేడ్ లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 32.
ట్రేడ్ ల వారీగా ఖాళీలు :
- ఫిట్టర్ - 09,
- ఎలక్ట్రీషియన్ - 09,
- వెల్డర్ (గ్యాస్/ ఎలక్ట్రిక్) - 04,
- టర్నర్/ మెకానిస్ట్ - 03,
- మెకానిక్ డీజిల్ - 03,
- కార్పెంటర్ - 02,
- ప్లంబర్ - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి అర్హతతో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT) నుండి సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- 📌 ఇప్పటికే అప్రెంటిషిప్ శిక్షణ పూర్తి చేసిన వారు అనర్హులు.
వయోపరిమితి :
- 13.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపికలు :
- ITI లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.01.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.02.2025.
అధికారిక వెబ్సైట్ :: https://ucil.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment